Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

AP SET/ TS SET Syllabus in Telugu

AP SET/ TS SET 2014 Syllabus in Telugu

AP SET/ TS SET 2014 Syllabus in Telugu

సెట్ సిలబస్

AP SET Syllabus in Teluguపేపర్ 1: మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. 50 ప్రశ్నలు, 100 మార్కులు. అయితే ప్రశ్న పత్రంలో 60 ప్రశ్నలు ఇస్తారు. అభ్యర్ది 50 ప్రశ్నలకు మాత్రమే సమాదానం ఇవ్వాలి. ఒకవేళ 60 ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తే  1 నుండి 50 ప్రశ్నలకు మాత్రమే మూల్యాంకనం చేస్తారు.
   గతంలో పేపర్ 2, ౩ లను మూల్యాంకనం చేయడానికి ఇందులో కేవలం అర్హత సాదిస్తే సరిపోయేది. ప్రస్తుతం సెట్ లో ౩ పేపర్లలో సాదించిన మార్కులను పరిగణన లోకి తీసుకొని అర్హత కోసం కటాఫ్ మార్కులు నిర్ణయిస్తారు. కాబట్టి పేపర్ 1 ను మిగతా రెండిటి తో సమానమైన శ్రద్ద పెట్టి చదవాల్సిందే.
పేపర్ 2: లో అభ్యర్ది ఎంచుకున్న సబ్జెక్ట్ ఫై ప్రశ్నలు ఇస్తారు. అన్నిటికి సమాధానాలు వ్రాయాలి. మొత్తం 100 మార్కులు ఉంటాయి.

పేపర్ ౩: లో కూడా 75 ప్రశ్నలు ఉంటాయి ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 150 మార్కులు ఉంటాయి

Wait some time to Download the PDF Document:

Hi, I'm Rajesh Gundamalla, the face behind this website. Join me in the realm of education and government jobs, where I unravel insights, tips, and updates. Let's navigate the path to success…

إرسال تعليق