General Knowledge in telugu language.
Hi friends here are some important general knowledge bits in telugu i hope it will help you.
ప్రధాన సరిహద్దు రేఖలు
డ్యురాండ్ రేఖ: ఇది భరత్, ఆఫ్గనిస్తాన్ ల మద్య సరిహద్దు రేఖ. 1893 లో సర్ మోర్టిమర్ డ్యురాండ్ ఏర్పాటు చేశారు. ఈ రేఖను భారత్ గుర్తించినప్పటికీ
ఆఫ్గనిస్తాన్ గుర్తించలేదు.
హిండెన్ బర్గ్ రేఖ( మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత) : ఇది జర్మని, పోలాండ్ మద్య
సరిహద్దు రేఖ 1917 లో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ సైన్యం ఈ రేఖ వరకు దూసుకు వచ్చారు.
ఓడర్-నిస్సి రేఖ (రెండో
ప్రపంచ యుద్ధం తర్వాత) : ఓడర్,
నిస్సి
నదుల వెంబడి జర్మని, పోలాండ్ దేశాలను విడదీసే సరిహద్దు రేఖ, రెండవ ప్రపంచ యుద్ధం
తర్వాత 1945, ఆగస్ట్ లో జరిగిన పోలాండ్ కాన్ఫరెన్సు లో ఈ రేఖను నిర్ణఇంచారు.
సీజ్ ఫ్రైడ్ రేఖ; ఫ్రాన్స్ తో తన సరిహద్దులను సూచిస్తూ జర్మని నిర్మించిన
రక్షణ నిర్మాణం. దీనిని ఫోర్టి ఫ్రైడ్ లైన్ అని కూడా అంటారు.
మేగినాట్ రేఖ: రెండవ ప్రపంచ యుద్దానికి ముందు జర్మని దాడులనుండి రక్షించుకోవడానికి
ఫ్రాన్స్ తమ దేశాల సరిహద్దుల వెంబడి నిర్మించుకున్న 320 కిలోమీటర్ల పొడవైన
సరిహద్దు రక్షణ నిర్మాణం.
మెక్ మోహన్ రేఖ: భారత, చైనా సరిహద్దులను నిర్ణఇస్తూ సర్ హెన్రి మెక్ మోహన్
గీచిన సరిహద్దు రేఖ. ఈ రేఖను చైనా గుర్తించలేదు.
రాడ్ క్లిఫ్ రేఖ: బారత్, పాకిస్తాన్ ల సరిహద్దును నిర్ణయిస్తూ సర్ సిరిల్ రాడ్
క్లిఫ్ రుపొందిచిన రేఖ.
16వ పార్లల్ లైన్: నమీబియ, అంగోలాల మద్య సరిహద్దు రేఖ.
17వ పార్లల్ లైన్: ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం ల మద్య సరిహద్దు రేఖ.
24వ పార్లల్ లైన్: బారతదేశంలో తమ సరిహద్దును గుర్తిస్తూ పాకిస్తాన్ ప్రకటించిన
రేఖ, ఈ రేఖను భారతదేశం గుర్తించ లేదు.
38వ పార్లల్ లైన్: ఉత్తర, దక్షిణ కొరియాల మద్య సరిహద్దు రేఖ
49వ పార్లల్ లైన్ : యూఎస్ఏ, కెనడాల మద్య సరిహద్దు రేఖ
మనర్హియం రేఖ: రష్యా, ఫిన్లాండ్ సరిహద్దు వెంబడి నిర్మించిన రక్షణ నిర్మాణ
రేఖ. ఈ రేఖను జనరల్ మనర్హియం రుపొందిచారు.