Search This Blog

a

Showing posts with label General knowledge telugu. Show all posts
Showing posts with label General knowledge telugu. Show all posts

Wednesday, October 8, 2014

List of Indian Writers in Telugu font and PDF Download

List of Indian Writers in Telugu font and PDF Download

గ్రంథాలు రచయితలు  (భారతదేశంలో...)

గ్రంథం                                                        రచయిత 
ది మేకింగ్ నేషన్                                                                                సురేంద్రనాథ్ బెనర్జీ      
ఆనంద్ మఠ్, దుర్గేశ నందిని, విష్ వృక్ష్, రాధారాణి          బంకించంద్ర చటర్జీ
సత్యార్థ ప్రకాశిక                                                                                 స్వామీ దయానంద సరస్వతి
లైఫ్ డివైన్, సావిత్రి                                                              అరవింద ఘోష్
వై ఐ యాం యాన్ ఎథిస్ట్                                                                భగత్ సింగ్     
మై ఎర్లీ లైఫ్, హింద్ స్వరాజ్, ఇండియన్ హోమ్ రూల్, నాన్ వైలెన్స్ ఇన్ పీస్ అండ్ వార్, కాంక్వెస్ట్ ఆఫ్ సెల్ఫ్, మై ఎక్స్ పెరిమెంట్స్ విత్ ట్రూత్                                                  మహాత్మాగాంధీ
తుఫత్ ఉల్ మువహదీన్ (పర్షియా)                                                రాజారామ్మోహన్ రాయ్
ప్రిజన్ డైరీ                                                                             జయప్రకాశ్ నారాయణ్ 
చండాలిక, క్రిసెంట్ మూన్, కోర్ట్ డాన్సర్, కింగ్ ఆఫ్ డార్క్ చాంబర్, గార్డెనర్, గోరా, పోస్ట్ ఆఫీస్ (డాక్ ఘర్), మై రెమిని సెన్సెస్, బిసర్జన్, చిత్ర, గీతాంజలి                                              రవీంద్రనాథ్ ఠాగూర్     
దిగైడ్, చిత్రాంగద, మైడేస్, స్వామీ అండ్ ఫ్రెండ్స్, డార్క్ రూమ్, ది వెండర్ ఆఫ్ స్వీట్స్, మాల్గుడి డేస్,
ఎడోస్ ఆఫ్ లాసర్, పెయింటర్ ఆఫ్ సైన్స్, వెయిటింగ్ ఫర్ ది మహాత్మా                  ఆర్. కె. నారాయణ్     
డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, ఏ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్                  జవహర్ లాల్ నెహ్రూ  
హిందూ వ్యూ ఆఫ్ లైఫ్, ఈస్ట్ అండ్ వెస్ట్ ఇన్ రిలీజియన్, యాన్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్, ఇండియన్ ఫిలాసఫీ                                                                                                   సర్వేపల్లి రాధాకృష్ణన్
ది లాస్ట్ చైల్డ్, ది విలేజ్, అన్ టచ్ బుల్, సెవెన్ సమ్మర్స్, ది స్వో అండ్ ది సికిల్, కూలీ, ది లీవ్స్ అండ్ ఎ బడ్                ముల్క్ రాజ్ ఆనంద్     
నీల్ దర్పన్            దీనబంధుమిత్ర 
ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది ఆర్యన్స్, గీతా రహస్యం           బాల గంగాధర్ తిలక్   
ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్             వి.డి. సావర్కర్
శివాజీ ది గ్రేట్ పాట్రియాట్, అన్ హ్యపీ ఇండియా  లాలా లజపతిరాయ్
ది ఇండియన్ స్ట్రగుల్, యాన్ ఇండియన్ పిలిగ్రిమ్ సుభాష్ చంద్ర బోస్     
ఇండియా డివైడెడ్     -                                                        డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్   
ఇండియా విన్స్ ఫ్రీడమ్                                                         మౌలానా అబుల్ కలాం ఆజాద్
ఎక్స్ పోజ్డ్ స్లేవరీ ఆన్ ది సివిలైజ్ బ్రిటిష్ గవర్నమెంట్ అండర్ ది క్లాక్ ఆఫ్ బ్రాహ్మనిజం          జ్యోతిరావ్ ఫూలే       
వేక్ ఆఫ్ ఇండియా, ది థియోసోఫి, బర్త్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ద సోల్                అనిబిసెంట్
యాన్ అన్ ఫినిష్డ్ డ్రీమ్                                                  వర్ఝీస్ కురియన్
ఎ రివల్యూషనరీ లైఫ్                                           లక్ష్మీ సెహెగల్
మై లైఫ్ అండ్ టైమ్స్, జాబ్స్ ఫర్ మిలియన్స్               వి. వి. గిరి
దేవదాస్, ఎస్టర్ డే అండ్ టుడే                            శరత్ చంద్ర చటర్జీ      
ది జడ్జిమెంట్, బిట్వీన్ ద లైన్స్                           కులదీప్ నయ్యర్        
భారత్ భారతి, సాకేత్, యశోధర                          మైథిలీ శరన్ గుప్తా
ఏ హిమాలయన్ లవ్ స్టోరీ                                               నమితా గోఖలే
ఏ ఫారియన్ పాలసీ ఫర్ ఇండియా, కంటిన్యుటీ ఆఫ్ ఛేంజ్           ఐ.కె. గుజ్రాల్  
డిస్ట్రిక్ట్స్ డైరీ, డిఫెండింగ్ ఇండియా                                  జశ్వంత్ సింగ్  
ది సాగా ఆఫ్ తెలంగాణా మూవ్ మెంట్           కృష్ణకాంత్      
మై కంట్రీ మై లైఫ్, ఏ ప్రిజనర్స్ స్ర్కాప్ బుక్                 ఎల్.కె. అద్వానీ
న్యూ డైమెన్షన్స్ ఆఫ్ ఇండియన్ ఫారిన్ పాలసీ ఎ.బి. వాజ్ పేయి        
లెటర్స్ బిట్వీన్ ఇందిరా గాంధీ అండ్ జవహర్ లాల్ నెహ్రూ                   సోనియా గాంధీ
ది ట్రూత్ అబౌట్ మ్యారేజ్, సల్ట్రీ డేస్                                శోభాడే
యు కెన్ విన్                                                                   శిశ్ ఖేరా       
గోదాన్                                                                                 ప్రేమ్ చంద్     
నాకథమ్ హోన్ వాలీ కహానీ                            వి.పి.సింగ్
డెవలప్ మెంట్ యాజ్ ఫ్రీడం, పావర్టీ అండ్ ఫ్యామైన్స్                అమర్త్యసేన్     
ది గైడింగ్ సోల్స్, ఏన్ విజనింగ్ ఏన్ ఎంపవర్డ్ నేషన్, వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నైటెడ్ మైండ్స్          ఎ.పి.జె. అబ్దుల్ కలామ్
ఎస్సే ఆన్ మనీ అండ్ ఫైనాన్స్, ఇండియన్ ఎకానమీ                 డాక్టర్ సి. రంగరాజన్
ఇన్ ద ఆఫ్టర్ నూన్ రాగ్, మధుశాల                                  హరివంశ్ రాయ్ బచ్చన్
ప్లెయిన్ స్పీకింగ్                                                                 ఎన్. చంద్రబాబునాయుడు      
బ్రోకెన్ వింగ్స్, గోల్డెన్ థ్రెషోల్డ్, సాంగ్స్ ఆప్ ఇండియా, స్కెప్ట్రెడ్ ఫ్లూట్            సరోజినీ నాయుడు
మిడ్ నైట్ చిల్డ్రన్, ది శటానిక్ వర్సెస్, ఫ్యూరీ, ఈస్ట్ వెస్ట్, ది గ్రౌండ్ బినీత్ హర్ ఫేట్, షాలిమార్ ది క్లౌస్, ది మూర్స్ లాస్ట్ సై        సల్మాన్ రష్దీ    
ద వరల్డ్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్, ఎ బెండ్ ఇన్ ద రివర్, ఏ వూండెడ్ సివిలైజేషన్, ఏ హౌస్ ఫర్ మిస్టర్ బిస్వాస్, యాన్ ఏరియా ఆఫ్ డార్క్ నెస్          వి.ఎస్. నైపాల్ 
యాన్ ఈక్వల్, గోల్డెన్ గేట్, ఏ సూటబుల్ బాయ్, టు లైవ్స్, ఆటోబయోగ్రఫీ ఆఫ్ అన్ నోన్ ఇండియన్              విక్రంసేథ్       
ట్రూత్ అండ్ ఎలిటెల్ మాలిస్, వుయ్ ఇండియన్స్, ట్రెయిన్ టు పాకిస్థాన్, ది కంపెనీ ఆఫ్ ఉమన్, లవ్              కుష్వంత్ సింగ్
హిందూయిజం, కల్చర్ ఇన్ ది వ్యానిటీ బ్యాగ్, ఏ ప్యాసేజ్ టు ఇంగ్లండ్, టు లివ్ ఆన్ నాట్ టు లివ్                  నిరాద్ సి. చౌదరీ    
ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్, ది ఫస్ట్ స్టెప్ ఈజ్ ది లాస్ట్ స్టెప్          జిడ్డు కృష్ణమూర్తి
టువార్డ్స్ హంగర్ ఫ్రీ ఇండియా                           ఎం.ఎస్. స్వామినాథన్ 
బియాండ్ బౌండరీస్                                            లార్డ్ స్వరాజ్ పాల్     
ది మోటివ్                                                             తారాదేశ్ పాండే
మై ట్రూత్                                                              ఇందిరా గాంధీ 
ఓల్డ్ ఉమన్                                                            మహాశ్వేతాదేవి
ఆదా లిఖాదస్తావేజ్                                              ఇందిరా గోస్వామి
ఉతల్ హవా, ఫోరసీ ప్రేమిక్ (ఫ్రెంచ్ లవర్). మై గర్ల్ హుడ్; యాన్ ఆటో బయోగ్రఫీ, లజ్జ           తస్లీమా నస్రీన్ 
ది స్కోప్ ఆప్ హ్యాపీనెస్                                                  విజయలక్ష్మీ పండిట్    
రంగ్ భూమి                                                           మున్సీ ప్రేమ్ చంద్
ఇన్ డిఫెన్స్ ఆఫ్ గ్లోబలైజేషన్                             జగదీష్ భగవతి
ఇండియన్ సెంచురీ                                             కమల్ నాథ్    
మై మ్యాజిక్ మై లవ్                                           సతీష్ గుజ్రాల్  
బ్యాంగ్ ఈ దారా                                                                      మహమ్మద్ ఇక్బాల్    
ఫ్రీడం సాంగ్                                                            అనితా చౌదరి  
ఇండియా ఆఫ్ అవర్ డ్రీమ్స్                              ఎం.వి. కామత్ 
ఇండియా ఈజ్ ఫర్ సేల్                                                  చిత్రా సుబ్రమణ్యం       
పథేర్ పాంచాలీ                                                                  బిబూతి భూషణ్ బంధోపాధ్యాయ         
గణ దేవత                                                             టి.ఎస్. బంధోపాధ్యాయ
ఏ వాయిస్ ఫర్ ఫ్రీడమ్                                                   నయంతారా సెహెగెల్   
అవర్ ఫిల్మ్స్ దెయిర్ ఫిల్మ్స్                              సత్యజిత్ రే     
ది ఇన్ సైడర్                                                          పి.వి. నరసింహారావు   
శతపత్రం                                                                               గడియారం రామకృష్ణ  
ద మెన్ హు కిల్డ్ గాంధీ                                                  మనోహర్ మల్గొంకర్    
ద ఎలిఫెంట్ ద టైగర్ అండ్ ద సెల్ ఫోన్           శశిధరూర్       
సైన్స్ ఆఫ్ బీయింగ్ అండ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్                  మహర్షి మహేశ్ యోగి  
ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, ది గ్రేటర్ కామన్ గుడ్ అరుంధతీ రాయ్
49 డేస్, డెత్ ఆఫ్ ఎ సిటీ, రిషిడీ టికెట్             అమృతాప్రీతమ్
ఫాస్టింగ్-ఫీస్టింగ్, ఎవిలేజ్ బై దసి                                   అనితాదేశాయ్ 
ఇంటర్ ప్రిటర్ ఆఫ్ మాలడీస్, ది నేమ్ సేక్, ఏన్ ఎకస్టమ్డ్ ఎర్త్                  ఝంపాలాహిరి 
ఏ హిమాలయన్ లవ్ స్టోరీ                                               నమితా గోఖలే 
ది ఎంపరర్ ఆఫ్ ఆల్ మాలడీస్, ఏ బయోగ్రఫీ ఆఫ్ క్యాన్సర్                   డాక్టర్ సిద్ధార్థ ముఖర్జీ  
జిన్నా- ఇండియా పార్టిషన్ ఇండిపెండెన్స్                   జశ్వంత్ సింగ్  
హిస్టరీ ఆఫ్ ధర్మక్షేత్ర                                            పి.వి. కాన్      
ద వండర్ దట్ వజ్ ఇండియా                            ఎ.ఎల్. భాషం  
ఫ్రం ది పోర్టల్స్ ఆఫ్ ది ప్రిజన్స్                            వై. గోపాలస్వామి      
ద సెన్సెస్ ఆఫ్ భరతనాట్యం                              సరోజా వైద్యనాథన్      
పొలిటికల్ ఎకానమీ ఆఫ్ డెవలప్ మెంట్ ఇన్ ఇండియా             ప్రణబ్ బర్దన్    
కన్వీనియంట్ యాక్షన్, గుజరాత్ రెస్పాన్స్ టు క్లయిమేట్ ఛేంజ్              నరేంద్రమోడీ    
ఇంట్రడక్షన్ టు ది కాన్ స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా          డి. డి. బసు    
గుడ్ బై షహజాదీ                                                               శ్యామ్ భాటియా        
ఫ్లయింగ్ ట్రోయికా                                                               కె.పి.ఎస్. మీనన్       
యాజ్ ఐ సీ, ఐ డేర్, ఫ్రీడమ్ బిహైండ్ బార్స్                 కిరణ్ బేడీ       

ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, ఇండియాస్ ఎకనామిక్ క్రైసిస్            బిమల్ జలాన్

Download in PDF File single Click don't forget share on fb Click Here


Full Datails »

Sunday, September 7, 2014

Current Affairs in Telugu PDF 2014 | Latest Current Affairs Telugu PDF

Current Affairs in Telugu PDF 2014 Bits

Current Affairs in Telugu PDF 2014 BitsNow a days in all competitive exams Current Affairs are very important. Here I am sharing current affairs in telugu PDF 2014 monthly wise, weekly wise in telugu PDF format. Below are the details of telugu current
affairs international, National, Telangana Current Affairs, Andhra Pradesh Current Affairs, PDF in Telugu, Bits wise, Multiple Choice Question, MCQ. These current affairs i am collected from Sakshi Education, Eenadu Pratibha, Surya Pragna and other sources.

Current Affairs in telugu Updated


S.No. Current AffairsEenadu Pratibha Current AffairsSakshi Education Current Affairs
1 DownloadDownload
2DownloadDownload
3DownloadDownload
4DownloadDownload
5DownloadDownload
6DownloadDownload
7DownloadDownload
8DownloadDownload
9DownloadDownload
10DownloadDownload

If you want more materials please comment with your email id. Thank
All The Best.

Also Check Other Pages:

Full Datails »

Monday, February 24, 2014

World imp Boundary lines General knowledge (ప్రధాన సరిహద్దు రేఖలు)

General Knowledge in telugu language.

Hi friends here are some important general knowledge bits in telugu i hope it will help you.

ప్రధాన సరిహద్దు రేఖలు

డ్యురాండ్ రేఖ: ఇది భరత్, ఆఫ్గనిస్తాన్ మద్య సరిహద్దు రేఖ. 1893 లో సర్ మోర్టిమర్ డ్యురాండ్ ఏర్పాటు చేశారు. ఈ రేఖను భారత్ గుర్తించినప్పటికీ ఆఫ్గనిస్తాన్ గుర్తించలేదు.
హిండెన్ బర్గ్ రేఖ( మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత) : ఇది జర్మని, పోలాండ్ మద్య సరిహద్దు రేఖ 1917 లో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ సైన్యం ఈ రేఖ వరకు దూసుకు వచ్చారు.

ఓడర్-నిస్సి రేఖ (రెండో ప్రపంచ యుద్ధం తర్వాత) : ఓడర్, నిస్సి నదుల వెంబడి జర్మని, పోలాండ్ దేశాలను విడదీసే సరిహద్దు రేఖ, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1945, ఆగస్ట్ లో జరిగిన పోలాండ్ కాన్ఫరెన్సు లో ఈ రేఖను నిర్ణఇంచారు.

సీజ్ ఫ్రైడ్ రేఖ; ఫ్రాన్స్ తో తన సరిహద్దులను సూచిస్తూ జర్మని నిర్మించిన రక్షణ నిర్మాణం. దీనిని ఫోర్టి ఫ్రైడ్ లైన్ అని కూడా అంటారు.

మేగినాట్ రేఖ: రెండవ ప్రపంచ యుద్దానికి ముందు జర్మని దాడులనుండి రక్షించుకోవడానికి ఫ్రాన్స్ తమ దేశాల సరిహద్దుల వెంబడి నిర్మించుకున్న 320 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు రక్షణ నిర్మాణం.

మెక్ మోహన్ రేఖ: భారత, చైనా సరిహద్దులను నిర్ణఇస్తూ సర్ హెన్రి మెక్ మోహన్ గీచిన సరిహద్దు రేఖ. ఈ రేఖను చైనా గుర్తించలేదు.

రాడ్ క్లిఫ్ రేఖ: బారత్, పాకిస్తాన్ ల సరిహద్దును నిర్ణయిస్తూ సర్ సిరిల్ రాడ్ క్లిఫ్ రుపొందిచిన రేఖ.

16వ పార్లల్ లైన్: నమీబియ, అంగోలాల మద్య సరిహద్దు రేఖ.

17వ పార్లల్ లైన్: ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం ల మద్య సరిహద్దు రేఖ.

24వ పార్లల్ లైన్: బారతదేశంలో తమ సరిహద్దును గుర్తిస్తూ పాకిస్తాన్ ప్రకటించిన రేఖ, ఈ రేఖను భారతదేశం గుర్తించ లేదు.

38వ పార్లల్ లైన్: ఉత్తర, దక్షిణ కొరియాల మద్య సరిహద్దు రేఖ

49వ పార్లల్ లైన్ : యూఎస్ఏ, కెనడాల మద్య సరిహద్దు రేఖ

మనర్హియం రేఖ: రష్యా, ఫిన్లాండ్ సరిహద్దు వెంబడి నిర్మించిన రక్షణ నిర్మాణ రేఖ. ఈ రేఖను జనరల్ మనర్హియం రుపొందిచారు.
general knowledge bits in telugu image
Full Datails »

Friday, January 24, 2014

Latest General Knowledge(GK) Bits in Telugu, www.telugugk.com

Latest General Knowledge(GK) Bits in Telugu 2014

latest gk bits in telugu pdfRecently andra pradesh government released new notifications to recruit number of vacancies in different fields. In this all exams general knowledge is very important part. so we are giving latest gk bits in telugu pdf and standard gk in telugu, image format, Image format is better than PDF format. images can support all devises like mobiles, tabs, and other devises. latest gk bits in telugu pdf file are in progress if want it please comment on below we will upload instant gk bits in telugu...

latest general knowledge bits


Recently Added PDF Files


S. NoDetailsViewDownload
1.World IMP Fathers English LanguageClick HereDownload PDF File Here
2.Indian IMP FathersClick HereDownload PDF File Here
3.Indian Biggest, Smallest Bits in TeluguClick HereDownload PDF File Here
4.World’s Biggest, Smallest in teluguClick HereDownload PDF File Here
5.Writers in Sports telClick HereDownload PDF File Here
6.Indian Writers telClick HereDownload PDF File Here
7.Names of IMP TombsClick HereDownload PDF File Here


Telangana General Knowledge/ History  Bits

Take A Online Test in Telugu Language RRB ASM

  

  

Full Datails »

Monday, December 23, 2013

First in India general knowledge (భారతదేశంలో మొదటి వ్యక్తులు )

భారతదేశంలో మొదటి వ్యక్తులు 

 • ఒలంపిక్స్ లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణపథకం సాదించిన మొదటి భారతీయుడు ....... అభినవ్ బింద్ర
 • మొదటి మహిళా రాయబారి ......... విజయలక్ష్మి పండిట్
 • మొదటి మహిళా మంత్రి ...............  విజయలక్ష్మి పండిట్
 • తోలి దళిత మహిళా  ముఖ్యమంత్రి .................. మాయావతి
 • తెలుగులో మొట్ట  మొదటి కవయిత్రి ..................... తిమ్మక్క
 • భారతదేశంలో  తొలి మహిళా విదేశాంగ కార్యదర్శి ..................చోకిలా అయ్యర్
 • అతి పిన్న వయస్సు లో MP అయిన వ్యక్తీ ......... ధర్మేంద్ర యాదవ్ UP
 • మన దేశానికి సముద్ర మార్గాన్ని కనుకోన్నవారు ............... వాస్కోడిగామా
 • అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు ........ రాకేశ్ శర్మ
 • మొదటి మహిళా DGP అధికారి ................ కంచన్ చౌదరి
 • మొదటి మహిళా IPS అధికారి ................. కిరణ్ బెడి
 • మొదటి మహిళా IAS అధికారి ................ అన్న జార్జ్ 
 • ఇంగ్లీష్ చానల్ ఈదిన మొదటి భారతీయుడు ....................... మిహిర్ సేన్
 • జిబ్రాల్టర్ జల సంది ఈదిన తొలి భారతీయ మహిళా ............ ఆర్తి సహా (ఆర్తి గుప్త)
 • దక్షిణ దృవాన్ని చేరుకున్న మొదటి భారతీయుడు ...... ఐ. కే బజాజ్
 • ఐక్యరాజ్యసమితి మొదటి సివిల్ పోలిస్ అడ్వైసర్ నియమితులైన తొలి వ్యక్తీ ..... కిరణ్ బేడి
 • సైనిక దళాల మొదటి బారతీయ ప్రధాన అధికారి.................జనరల్ M రాజేంద్రసింగ్
 • నావికాదళం మొదటి ప్రధాన అధికారి ............. వైస్ అడ్మిరల్  R.D.కటారి
 • స్వతంత్ర బారత దేశపు మొదటి  నావికా దళాల ప్రధాన అధికారి ..... రేర్ అడ్మిరల్ J.T.S. హాల్
 • స్వతంత్ర , భారతదేశపు మొదటి ఎయిర్ చీఫ్ ..................... ఎయిర్ మార్షల్ సర్ . థామస్ ఎల్ హ్రిస్ట్
 • మొదటి ఫీల్డ్ మార్షల్ ................... జనరల్ మానెక్ షా
 • మొదటి మహిళా కేంద్రమత్రి ..........................రాజకుమారి  అమృత్ కౌర్`
 • మొదటి  మహిళా  ముఖ్యమంత్రి  ............................. సుచేతక్రుపాలని
 • మొదటి  మహిళా  స్పీకర్  .................................. షన్నోదేవి
 • లోక్ సభకు తొలి  మహిళా  స్పీకర్  ......................... .మీరా కుమార్
 • మొదటి  టెస్ట్  ట్యూబ్ బేబి .........................  బేబి  హర్ష
 • భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షురాలు అయిన మొదటి భారతీయ మహిళా .....సరోజినీ నాయుడు
 • మొదటి మహిళా గవర్నర్ ..................... సరోజినీ నాయుడు
 • భారత జాతీయ కాంగ్రెస్ కు మొదటి అద్యక్షుడు ...................... ఉమేష్ చంద్ర బెనెర్జీ
 • భారత జాతీయ కాంగ్రెస్ తొలి ముస్లిం అద్యక్షుడు ............................ బద్రుద్దీన్ త్యాబ్జీ
 • భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ మరియు మొదటి వైస్రాయి ........... లార్డ్ కానింగ్
 • స్వాతంత్రపు భారతదేశపు మొట్టమొదటి మరియు చిట్ట చివరి గవర్నెర్ జనరల్ ..........మౌంట్ బాటన్
 • స్వాతంత్రపు భారతదేశపు మొట్టమొదటి మరియు చిట్ట చివరి భారతీయ గవర్నర్ జనరల్ ..... సి. రాజగోపాల చారి
 • డిల్లి సింహాసాన్ని అధిష్టించిన మొదటి తొలి మహిళా ...................... రజియ సుల్తానా
 • పదవికి రాజీనామా చేసిన తొలి ప్రదాని ....................... మొరార్జీ దేశాయ్
 • బుక్కర్స్ ప్రైజ్ సాదించిన తొలి భారతీయ వనిత .........అరుందతి రాయ్
 • తొలి విద్య శాఖ మంత్రి ................. మౌలానా అబుల్ కలాం ఆజాద్
 • అత్యదిక కాలం కేంద్ర మంత్రిగా సేవలందించినది ........................... బాబూ జగ్జీవన్ రావు
 • అతి పిన్న వయస్సులో కేంద్ర మంత్రిగా బాద్యతలు స్వీకరించిన మహిళా .......... సెల్జ కుమారి
 • అతి పిన్న వయస్సు గవర్నర్...................స్వరాజ్ కౌల్
 • స్వతంత్ర భారతదేశ తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన అర్ధిక మంత్రి..................ఆర్.కె.శన్ముఖం చెట్టి
 • రాజ్యాంగం అమలులోకి వచ్చాక తొలి బడ్జెట్ను సమర్పించిన వ్యక్తి ................జాన్ మథాయ్
 • అతిపిన్న వయసులో లోకసభ సభ్యురయలైన మహిళా ......... అగాదాసంగ్మా
 • రాజ్య సభ తొలి మహిళా సెక్రటరి జనరల్ ................. v.s రమాదేవి
 • తొలి భారతీయ మహిళా డాక్టర్ ....... కాదంబినీ గంగూలి
 • అంతర్జాతీయ న్యాయస్థానానికి అద్యక్షత వహించిన తొలి భారతీయుడు ................Dr. నాగేందర్ సింగ్
 • ఇంగ్లాండ్ ను సందర్శించిన తొలి భారతీయుడు ............రాజరామోహన్రాయ్
 • గుండెమార్పిడి నిర్వహించిన తొలి భారతీయుడు.................... DR. వేణుగోపాల్
 • RBI తొలి గవర్నర్ ............. ఓస్టర్న్ స్మిత్
 • RBI తొలి భారతీయ గవర్నర్ ......... CD.దేశ్ ముఖ్
 • RBI తొలి మహిళా డిప్యూటి గవర్నర్ .................. KJ. ఉదేషి
Full Datails »

Saturday, December 21, 2013

ప్రపంచంలో మొదటి వ్యక్తులు General Knowledge

ప్రపంచంలో మొదటి వ్యక్తులు General   Knowledge

telugu general knowledge this material helps to all competitive exam. world first persons general knowledge..
 • అంతరిక్షం లోకి వెళ్ళిన మొదటి వ్యక్తీ ....యురిగగారిన్(1961, సోవిట్ యునియన్)
 • చంద్రునిపై మొదట కాలు మోపినవారు ..... నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ (అమెరిక)
 • అంతరిక్షం లో ప్రయాణించిన మొదటి మహిళా .... వలెంటీనా తెరిస్కోవా (1963)
 • అంతరిక్షంలో తొలి అమెరిక వ్యోమోగామి .... అలాన్ బి షెపర్డ్(1961)
 • అంతరిక్షంలో పర్యటించిన తొలి స్పేస్ టూరిస్ట్ ..... డెన్నిస్ టిటో (2001, అమెరిక దేశస్తుడు)
 • అంతరిక్షంలో పర్యటించిన తొలి మహిళా స్పేస్ టూరిస్ట్ ..... అనౌషే అన్సారి (2006)
 • అంతరిక్షంలోకి పంపిన తొలి జీవి........ లైకా అనే కుక్క
 • ఎవరెస్ట్ ను అధిరోహించిన మొదటి మహిళా ...... జుంకోతాబి(జపాన్ 1975)
 • ఎవరెస్ట్ అధిరోహించిన మొదటి అందుడు ........ ఎరిక్ విహెన్మియర్
 • చైనా రిపబ్లిక్ కు మొదటి అద్యక్షుడు ..... సన్-యాట్-సేన్
 • పీపుల్స్ రిపబ్లిక్ చైనాకు తొలి చైర్మన్ ...... మావో-సె- టుంగ్
 • బ్రిటన్ తొలి మహిళా ప్రదాని ..... మార్గరెట్ థాచర్
 • బ్రిటన్ మొదటి ప్రదాని .... రాబర్ట్ వాల్ పోల్ 1721
 • హత్య చేయబడ్డ తొలి అమెరిక అద్యక్షుడు ....... అబ్రహం లింకన్ 1865
 • ఆస్ట్రేలియా తొలి ప్రదానమంత్రి ...... ఎడ్మండ్ బార్టన్
 • దక్షణ ఆఫ్రికా అద్యక్షుడు అయిన తొలి నల్ల జాతీయుడు........ నెల్సన్ మండేలా1994
 • పాకిస్తాన్ మొదటి గవర్నర్ జనరల్......... మహమ్మద్ అలీ జిన్నా
 • మొట్ట మొదటి టెస్ట్ ట్యూబ్ బేబి ...... లూయిస్ బ్రౌన్ (1978 july 25 England)
 • ప్రపంచంలో మొట్ట మొదటి మహిళా అద్యక్షురాలు .... మేరియా ఎస్టేలా పెరోన్(అర్జంటినా)
 • ప్రపంచం లో మొట్ట మొదటి మహిళా ప్రధాన మంత్రి ...... సిరిమవో బండారు నాయకే
 • ఇండియా ను సందర్శించిన మొదటి చైనా యాత్రికుడు ....... పాహియన్
 • ఇండియా ఫై దండెత్తిన మొదటి ఐరోపా దేశస్తుడు........ అలేగ్జేన్డర్
 • సున్నాను తొలుత కనుగొన్న వారు ..... భారతీయులు
 • మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం....... నుజిలాండ్
 • ప్రపంచ తొలి చెస్ ఛాంపియన్ ..... విలియం స్తీంజ్
 • గుండె మార్పిడి నిర్వహించిన తొలి వ్యక్తీ ....... క్రిస్టియన్ బెర్నాడ్
 • ఎయిడ్స్ తొలి కేసు నమోదైన సం.. ...... 1981, అమెరికాలో
 • కంప్యూటర్ తొలి రూపాన్ని ఆవిష్కరించింది ..... చార్లెస్ బబెజ్
 • ప్రపంచ హరిత విప్లవ పితామహుడు ..... నార్మన్ బోర్లాగ్.
Download in pdf format general knowledge in telugu


Full Datails »

Wednesday, June 26, 2013

who is who what is what general knowledge

who is who what is what general knowledge in telugu language

who is who in india and other general knowledge in telugu language

*      పంచాయతిరాజ్ వ్యవస్థ మొట్టమొదటిసారిగా అక్టోబర్ 1959వ సంవత్సరంలో ఎరాష్టంలో అమలు చేయబడింది-------రాజస్తాన్
*       బారత రాజ్యాంగంలో సమానత్వపు హక్కు ఏ ఐదుఆర్టికల్స్ ద్వారా పొందుపరబడింది-----------ఆర్టికల్స్14 నుండి 18 వరకు
*         రాష్టపతి పాలనను ఒకరాష్టంలో గరిష్టంగా ఎంతకాలం విదించవచ్చు--------- 3 సంవత్సరాలు
*        అతి తక్కువ కాలం పదవిలో ఉన్న రాష్టపతి ఎవరు -----------జాకీర్ హుస్సేన్
*         2002 వ సంవత్సరంలో నియోజక వర్గాల పునర్విభజన కమిషన్ ఎవరి నాయకత్వంలో ఏర్పాటు చేసారు -------కుల్దిప్సింగ్
*         సాధారణంగా రాష్ట గవర్నర్ యొక్క పదవి కాలం ఎంత-------------5 సంవత్సరాలు
*         నరసింహం కమిటి దేనికి సంబందించింది---------బ్యాంకింగ్
       1 3 వ ఆర్దికసంగం అద్యక్షుడు ఎవరు -------విజయ్ కేల్కర్
*         దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం ఎవరి సహాయంతో ఏర్పాటుచేయబడింది ----బ్రిటన్
*    దళాల్ స్ట్రీట్ ఎక్కడ ఉంది --------ముంబయ్
*    పనికి ఆహారపతకాన్ని ఏ ప్రణాళిక కాలంలో ప్రారంబించారు ---------5 వ ప్రణాళిక
*    క్రిందివానిలో ప్రత్యక్షపన్ను ఏది ------ఆదాయపన్ను
*    ఆసియన్ డవలప్ మెంట్ బ్యాంక్ ప్రదాన కార్యాలయం ఎక్కడ వుంది -----మనీల
*    గాడ్స్ ఓన్ కంట్రీ అని ఏ రాష్టాన్ని పిలుస్తారు -------కేరళ
*    లక్షదీవుల రాజధాన్ని ఏది ---------------కవరట్టి
*    భారతదేశంలో అతిపోడవైన బీచ్ ఎక్కడ ఉంది -------------చెన్నై
*    భారత వ్యవసాయ పరిశోదన సంస్థ ఎక్కడ ఉంది ------న్యూడిల్లి
*    భారత దేశంలో అత్యంత పొడవైన నది -----గంగ
*    ప్రపంచంలోకెల్లా పెద్ద డెల్టా ఏది ----సుందర్బన్ డెల్టా
*    నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఓషనో గ్రఫిఎక్కడ ఉంది -------గోవా
 
*    అరవాలి పర్వతములలో ఎత్తేన పర్వత శికరం ----------గురుశిఖార్
*    బాంధవ్ ఘడ్ జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది ------------మధ్యప్రదేశ్
*    భూమికి సూర్యునికి మధ్య దూరం ఎక్కువగా ఏ రోజున ఉంటుంది ------జూలై 4
*    మూడు వైపులా అంతర్జాతియ సరిహద్దుగల రాష్టాలు క్రిందివానిలో ఏవి -------------జమ్ముకాశ్మీర్,అరుణాచలప్రదేశ్ ,సిక్కిం
*    కృష్ణానది ఎక్కడ సముద్రములో కలుస్తుంది ---------------హంసలదీవి
*    క్రిందివాటిలో ఏరెండు నదులు దాదాపుగా ఒకే ప్రాతం నుండి పుట్టాయి-----------ఇండస్ ,బ్రహ్మపుత్ర
*    భారతదేశంలో ఏ దశాబ్దంలో జనాబా  పెరుగుదల ఋణాత్మక అబివృద్ధిని నమోదు చేయబడింది ----------1921 -1931
*   ఉతరప్రదేశ్ ఉన్న జలవిద్యుత్ ఉత్పాదనా కేంద్రం ఏది -----------రిహండ్
*   బారత దేశంలో మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయబడింది -------------తుంబ
*    భారతదేశ సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు ------------హెచ్.జే.కానియ
*    భారత దేశంలో ఎన్ని పిన్కోడు జోన్లు ఉన్నాయి-----------8
*    ఎక్స్ రే కిరణాలను కనుగొన్నది ఎవరు -----------రాంట్ జన్
*    భారతదేశంలో మొట్టమొదటి మహిళా ముక్యమంత్రి ఎవరు -------------సుచేత కృపలానీ
*    BARC దేనిని సూచించును ?----------------  బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్
*    భారతదేశంలో విస్తీర్ణంలో అతిపెద్ద రాష్టం ---------------------రాజస్తాన్
*    బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఏనాదిపై కలదు ------------సట్లేజ్
*    రాజశేఖర చరిత్ర అనే నవలను రచించినది ఎవరు ----------కందుకూరి వీరేశలింగం
*    నాగాలాండ్ రాష్ట రాజధాని ఏది --------------కొహిమ
*    పోలెండ్ దేశ రాజధాని ఏది -------------వార్సా
*    ఆంధ్రరత్న అని పిలవబడింది ఎవరు? ---------------దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
*    భారత వైమానిక దినోత్సవము ఎప్పుడు జరుపు కుంటాము --------అక్టోబర్8
*    భారత్ తో పాటు ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవము జరుపుకునే మరో దేశం ఏది -------------దక్షిణ కొరియా
*    అయోధ్య నగరం ఏనది ఒడ్డున ఉన్నదీ---------------సరయు
*    ఆంధ్రప్రదేశ్ రాష్ట పక్షి ఏది ------------------పాలపిట్ట
*    ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ------టోక్యో
*    విక్రమ్ సరాబాయ్ స్పేస్ సెంటర్ ఏ ప్రదేశం లో ఉంది ---------------తిరువనంతపురం
*    సర్దార్ వల్లబాయ్ పటేల్ నేషనల్ పోలిస్ అకాడమి ఏ నగరంలో కలదు ---------------------హైదరాబాద్
*    చేపల గురించి అద్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటరు -------------ఇక్తియోలజి
*    విద్యుత్ నిరోధకాన్ని ఏ యునిట్లలో కొలుస్తారు ----------------------ఓమ్

Do want PDF Files ? .... Pls Comment with ur email id below

Full Datails »

check it

Enter your email address:

Delivered by FeedBurner