Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

World imp Boundary lines General knowledge (ప్రధాన సరిహద్దు రేఖలు)

General Knowledge in telugu language. World imp Boundary lines General knowledge (ప్రధాన సరిహద్దు రేఖలు)

General Knowledge in telugu language.

Hi friends here are some important general knowledge bits in telugu i hope it will help you.

ప్రధాన సరిహద్దు రేఖలు

డ్యురాండ్ రేఖ: ఇది భరత్, ఆఫ్గనిస్తాన్ మద్య సరిహద్దు రేఖ. 1893 లో సర్ మోర్టిమర్ డ్యురాండ్ ఏర్పాటు చేశారు. ఈ రేఖను భారత్ గుర్తించినప్పటికీ ఆఫ్గనిస్తాన్ గుర్తించలేదు.
హిండెన్ బర్గ్ రేఖ( మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత) : ఇది జర్మని, పోలాండ్ మద్య సరిహద్దు రేఖ 1917 లో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ సైన్యం ఈ రేఖ వరకు దూసుకు వచ్చారు.

ఓడర్-నిస్సి రేఖ (రెండో ప్రపంచ యుద్ధం తర్వాత) : ఓడర్, నిస్సి నదుల వెంబడి జర్మని, పోలాండ్ దేశాలను విడదీసే సరిహద్దు రేఖ, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1945, ఆగస్ట్ లో జరిగిన పోలాండ్ కాన్ఫరెన్సు లో ఈ రేఖను నిర్ణఇంచారు.

సీజ్ ఫ్రైడ్ రేఖ; ఫ్రాన్స్ తో తన సరిహద్దులను సూచిస్తూ జర్మని నిర్మించిన రక్షణ నిర్మాణం. దీనిని ఫోర్టి ఫ్రైడ్ లైన్ అని కూడా అంటారు.

మేగినాట్ రేఖ: రెండవ ప్రపంచ యుద్దానికి ముందు జర్మని దాడులనుండి రక్షించుకోవడానికి ఫ్రాన్స్ తమ దేశాల సరిహద్దుల వెంబడి నిర్మించుకున్న 320 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు రక్షణ నిర్మాణం.

మెక్ మోహన్ రేఖ: భారత, చైనా సరిహద్దులను నిర్ణఇస్తూ సర్ హెన్రి మెక్ మోహన్ గీచిన సరిహద్దు రేఖ. ఈ రేఖను చైనా గుర్తించలేదు.

రాడ్ క్లిఫ్ రేఖ: బారత్, పాకిస్తాన్ ల సరిహద్దును నిర్ణయిస్తూ సర్ సిరిల్ రాడ్ క్లిఫ్ రుపొందిచిన రేఖ.

16వ పార్లల్ లైన్: నమీబియ, అంగోలాల మద్య సరిహద్దు రేఖ.

17వ పార్లల్ లైన్: ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం ల మద్య సరిహద్దు రేఖ.

24వ పార్లల్ లైన్: బారతదేశంలో తమ సరిహద్దును గుర్తిస్తూ పాకిస్తాన్ ప్రకటించిన రేఖ, ఈ రేఖను భారతదేశం గుర్తించ లేదు.

38వ పార్లల్ లైన్: ఉత్తర, దక్షిణ కొరియాల మద్య సరిహద్దు రేఖ

49వ పార్లల్ లైన్ : యూఎస్ఏ, కెనడాల మద్య సరిహద్దు రేఖ

మనర్హియం రేఖ: రష్యా, ఫిన్లాండ్ సరిహద్దు వెంబడి నిర్మించిన రక్షణ నిర్మాణ రేఖ. ఈ రేఖను జనరల్ మనర్హియం రుపొందిచారు.
general knowledge bits in telugu image

Wait some time to Download the PDF Document:

Hi, I'm Rajesh Gundamalla, the face behind this website. Join me in the realm of education and government jobs, where I unravel insights, tips, and updates. Let's navigate the path to success…

Post a Comment