who is who what is what general knowledge

who is who what is what general knowledge in telugu language

who is who in india and other general knowledge in telugu language

*      పంచాయతిరాజ్ వ్యవస్థ మొట్టమొదటిసారిగా అక్టోబర్ 1959వ సంవత్సరంలో ఎరాష్టంలో అమలు చేయబడింది-------రాజస్తాన్
*       బారత రాజ్యాంగంలో సమానత్వపు హక్కు ఏ ఐదుఆర్టికల్స్ ద్వారా పొందుపరబడింది-----------ఆర్టికల్స్14 నుండి 18 వరకు
*         రాష్టపతి పాలనను ఒకరాష్టంలో గరిష్టంగా ఎంతకాలం విదించవచ్చు--------- 3 సంవత్సరాలు
*        అతి తక్కువ కాలం పదవిలో ఉన్న రాష్టపతి ఎవరు -----------జాకీర్ హుస్సేన్
*         2002 వ సంవత్సరంలో నియోజక వర్గాల పునర్విభజన కమిషన్ ఎవరి నాయకత్వంలో ఏర్పాటు చేసారు -------కుల్దిప్సింగ్
*         సాధారణంగా రాష్ట గవర్నర్ యొక్క పదవి కాలం ఎంత-------------5 సంవత్సరాలు
*         నరసింహం కమిటి దేనికి సంబందించింది---------బ్యాంకింగ్
       1 3 వ ఆర్దికసంగం అద్యక్షుడు ఎవరు -------విజయ్ కేల్కర్
*         దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం ఎవరి సహాయంతో ఏర్పాటుచేయబడింది ----బ్రిటన్
*    దళాల్ స్ట్రీట్ ఎక్కడ ఉంది --------ముంబయ్
*    పనికి ఆహారపతకాన్ని ఏ ప్రణాళిక కాలంలో ప్రారంబించారు ---------5 వ ప్రణాళిక
*    క్రిందివానిలో ప్రత్యక్షపన్ను ఏది ------ఆదాయపన్ను
*    ఆసియన్ డవలప్ మెంట్ బ్యాంక్ ప్రదాన కార్యాలయం ఎక్కడ వుంది -----మనీల
*    గాడ్స్ ఓన్ కంట్రీ అని ఏ రాష్టాన్ని పిలుస్తారు -------కేరళ
*    లక్షదీవుల రాజధాన్ని ఏది ---------------కవరట్టి
*    భారతదేశంలో అతిపోడవైన బీచ్ ఎక్కడ ఉంది -------------చెన్నై
*    భారత వ్యవసాయ పరిశోదన సంస్థ ఎక్కడ ఉంది ------న్యూడిల్లి
*    భారత దేశంలో అత్యంత పొడవైన నది -----గంగ
*    ప్రపంచంలోకెల్లా పెద్ద డెల్టా ఏది ----సుందర్బన్ డెల్టా
*    నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఓషనో గ్రఫిఎక్కడ ఉంది -------గోవా
 
*    అరవాలి పర్వతములలో ఎత్తేన పర్వత శికరం ----------గురుశిఖార్
*    బాంధవ్ ఘడ్ జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది ------------మధ్యప్రదేశ్
*    భూమికి సూర్యునికి మధ్య దూరం ఎక్కువగా ఏ రోజున ఉంటుంది ------జూలై 4
*    మూడు వైపులా అంతర్జాతియ సరిహద్దుగల రాష్టాలు క్రిందివానిలో ఏవి -------------జమ్ముకాశ్మీర్,అరుణాచలప్రదేశ్ ,సిక్కిం
*    కృష్ణానది ఎక్కడ సముద్రములో కలుస్తుంది ---------------హంసలదీవి
*    క్రిందివాటిలో ఏరెండు నదులు దాదాపుగా ఒకే ప్రాతం నుండి పుట్టాయి-----------ఇండస్ ,బ్రహ్మపుత్ర
*    భారతదేశంలో ఏ దశాబ్దంలో జనాబా  పెరుగుదల ఋణాత్మక అబివృద్ధిని నమోదు చేయబడింది ----------1921 -1931
*   ఉతరప్రదేశ్ ఉన్న జలవిద్యుత్ ఉత్పాదనా కేంద్రం ఏది -----------రిహండ్
*   బారత దేశంలో మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయబడింది -------------తుంబ
*    భారతదేశ సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు ------------హెచ్.జే.కానియ
*    భారత దేశంలో ఎన్ని పిన్కోడు జోన్లు ఉన్నాయి-----------8
*    ఎక్స్ రే కిరణాలను కనుగొన్నది ఎవరు -----------రాంట్ జన్
*    భారతదేశంలో మొట్టమొదటి మహిళా ముక్యమంత్రి ఎవరు -------------సుచేత కృపలానీ
*    BARC దేనిని సూచించును ?----------------  బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్
*    భారతదేశంలో విస్తీర్ణంలో అతిపెద్ద రాష్టం ---------------------రాజస్తాన్
*    బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఏనాదిపై కలదు ------------సట్లేజ్
*    రాజశేఖర చరిత్ర అనే నవలను రచించినది ఎవరు ----------కందుకూరి వీరేశలింగం
*    నాగాలాండ్ రాష్ట రాజధాని ఏది --------------కొహిమ
*    పోలెండ్ దేశ రాజధాని ఏది -------------వార్సా
*    ఆంధ్రరత్న అని పిలవబడింది ఎవరు? ---------------దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
*    భారత వైమానిక దినోత్సవము ఎప్పుడు జరుపు కుంటాము --------అక్టోబర్8
*    భారత్ తో పాటు ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవము జరుపుకునే మరో దేశం ఏది -------------దక్షిణ కొరియా
*    అయోధ్య నగరం ఏనది ఒడ్డున ఉన్నదీ---------------సరయు
*    ఆంధ్రప్రదేశ్ రాష్ట పక్షి ఏది ------------------పాలపిట్ట
*    ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ------టోక్యో
*    విక్రమ్ సరాబాయ్ స్పేస్ సెంటర్ ఏ ప్రదేశం లో ఉంది ---------------తిరువనంతపురం
*    సర్దార్ వల్లబాయ్ పటేల్ నేషనల్ పోలిస్ అకాడమి ఏ నగరంలో కలదు ---------------------హైదరాబాద్
*    చేపల గురించి అద్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటరు -------------ఇక్తియోలజి
*    విద్యుత్ నిరోధకాన్ని ఏ యునిట్లలో కొలుస్తారు ----------------------ఓమ్

Do want PDF Files ? .... Pls Comment with ur email id below

0 comments