RRB/RRC Previous Papers in Telugu | RRB/RRC Previous Papers in TeluguPDF Download
RRC – Secunderbad Held on 24-11-2013
Railway Recruitment Board recently released a notification to fill RRB jobs, I hope RRB / RRC Previous Year Question Papers in telugu language and telugu script will help you lot. These Question papers we collected from eenadu prathibha below are the details
1, పంచాయతీ రాజ్ అంటే ఏమిటి?
జ, అది స్వయం పాలనకు సంబందించిన పధకం
2, ఏ సంస్థ రుపొందించే నిబందనల ప్రకారం సెక్యూరిటీస్ మార్కెట్ నియంత్రించ
బడుతుంది?
జ, RBI
౩, భారతదేశంలో దేశీయంగా వృద్ది చేసిన తొలి రోటవైరాస్ టికా పేరు ఏమిటి ?
జ, రోటవాక్
4, బారతదేశంలో మొదటి కాటన్ మిల్లు ఎక్కడ నెలకొల్పబడింది ?
జ, ముంబై
5, భారతదేశ జాతీయ వృక్షం ఏది ?
జ, మఱ్ఱి
6, భారత జాతీయ జెండాలో గల రంగులనే కల్గిన జాతీయ జెండా కల్గిన దేశం ఏది?
జ, ఇటలి
You can see full RRB/RRC Previous Papers in Telugu pdf file below link..