Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link
Posts

aptet syllabus in telugu 2014 pdf

aptet syllabus in telugu study materials aptet syllabus in telugu 2014 pdf APTET Syllabus for Paper 1 and Paper 2, APTET Syllabus 2014, Download APTET 2014Syllabus in Telugu below is aptet syllabus 2014 in telugu pdf link

aptet syllabus in telugu 2014 pdf

APTET Syllabus for Paper 1 and Paper 2, APTET Syllabus 2014, Download APTET 2014Syllabus in Telugu
below is aptet syllabus 2014 in telugu pdf link
సిలబస్: 
శిశు వికాసం - పెడగాజి:

  1. ప్రస్తుతం అభ్యర్థులు ప్రధానంగా శిశువు ప్రవర్తనకు సంబంధించిన అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. వికాస దశలు, వికాస అంశాలైన శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలు, వైయక్తిక భేదాలు, వాటిలో కనిపించే నిర్దిష్ట అంశాలైన ప్రజ్ఞ, సహజ సామర్థ్యం, మూర్తిమత్వం అంశాలను ఒకటికి రెండుసార్లు చదవాలి.
  2. శిశువు ప్రవర్తనలో మార్పునకు సంబంధించిన అభ్యాసం, అభ్యసన బదలాయింపు అంశాలను చదవాలి. మనో వైజ్ఞానిక శాస్త్రం (సైకాలజీ) అంశాలను చదివేటప్పుడు కీలక భావనలు, సాంకేతిక పదాలు, సిద్ధాంతాలు-సూత్రాలు, ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు, వారి గ్రంథాలు తదితర విషయాలను విశ్లేషణాత్మకంగా చదవాలి.
  3. పెడగాజి అంటే బోధన శాస్త్రం. ఇందులో సహిత విద్య, శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం- నాయకత్వం -మార్గనిర్దేశకత్వం- మంత్రణం (కౌన్సెలింగ్) గురించి అధ్యయనం చేయాలి.
  4. గత ప్రశ్నపత్రాల ఆధారంగా ఏయే అంశాలపై ప్రశ్నలు వస్తున్నాయి? ప్రశ్నలు ఎలా అడుగుతున్నారు? అనే వాటిపై అవగాహన పెంపొందించుకోవాలి.
కంటెంట్ -సోషల్ స్టడీస్: 
ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. భూగోళ శాస్త్రంలో ఒక ప్రాంతం గురించి చదువుతున్నప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన అన్ని అంశాలను చదివాలి. వాతావరణ, భౌగోళిక పరిస్థితులు, నదులు.. వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. అదేవిధంగా పౌరనీతి శాస్త్రం, అర్థ శాస్త్రం చదివేటప్పుడు వాటిని సమకాలీన అంశాలతో సరిపోల్చుతూ, జరుగుతున్న పరిణామాలకు అన్వయిస్తూ అధ్యయనం చేయాలి.
సైన్స్: పేపర్-1 కోసం కూడా మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు పుస్తకాలు చదవాలి. పేపర్-2 కోసం ప్రత్యేకంగా ఆరు నుంచి పదో తరగతి వరకు పుస్తకాలు చదవాలి. గత టెట్‌లో ఈ విభాగంలో ప్రశ్నలు క్లిష్టంగానే ఉన్నాయి. చదివేటప్పుడు ఆయా అంశాల నుంచి ప్రశ్నార్హమైన వాటిని గుర్తించి వాటిని బిట్స్ రూపంలో నోట్స్ రాసుకోవడం ఉత్తమం.
మ్యాథమెటిక్స్: అభ్యర్థులు మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు ఎస్‌సీఈఆర్‌టీ పుస్తకాలను తప్పనిసరిగా చదవాలి. గణితం మెథడాలజీ విషయంలో డీఎస్సీ తరహాలోనే ప్రిపరేషన్ సాగిస్తే ఎక్కువ ఉపయోగం. మ్యాథ్స్‌కు తెలుగు అకాడెమీ పుస్తకాలు, ఆబ్జెక్టివ్ మెటీరియల్ చదవాలి.
మెథడాలజీ: ఇందులో ప్రధానంగా బోధనా పద్ధతులు; టీచర్ లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్‌ఎం); బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలను చదవాలి. పేపర్-1, పేపర్-2లో అడిగే అంశాలు ఒక్కటే అయినా.. వాటి క్లిష్టత స్థాయిలో తేడా ఉంటుంది. దీన్ని గుర్తించి ప్రిపరేషన్ కొనసాగించాలి. 

Ex: హెర్బార్ట్ పాఠ్యపథక రచనలో సాధారణీకరణం తర్వాత సోపానం ఏది?


  1. సంసర్గం
  2. పునర్విమర్శ
  3. విషయ విశదీకరణం
  4. అన్వయం
Ans: 4

Ex: విద్యార్థి దేన్నీ అసంపూర్తిగా వదిలేయడుఅనేది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ?


  1. ఆత్మవిశ్వాసం
  2. అనుకూల వైఖరి
  3. అభినందన
  4. శాస్త్రీయ వైఖరి
Ans: 1
లాంగ్వేజ్‌లు: 
లాంగ్వేజ్ 1, లాగ్వేజ్ 2లో భాషావిభాగాలకు సంబంధించిన సాధారణ వ్యాకరణ అంశాలు, బోధనపద్ధతులు గురించి ఉంటుంది. పాఠశాల స్థాయిలో తెలుగు సబ్జెక్ట్ పుస్తకాలతో పాటు తెలుగు 
APTET Syllabus in telugu 2014 download in pdf format         view             download

Wait some time to Download the PDF Document:

Hi, I'm Rajesh Gundamalla, the face behind this website. Join me in the realm of education and government jobs, where I unravel insights, tips, and updates. Let's navigate the path to success…

Post a Comment